December 2009

సంపాదకీయం

18/02/2010 22:52
 ప్రియమైన పాఠకులకు,                           దేవుని నామమున మీ అందరికి శుభములు. దేవుని కృప వలన సెప్టెంబర్ 19, 2009 న "బాపట్ల చర్చ్ ఆఫ్ గాఢ్" అనే దేవుని సంఘమును ప్రారంభించినాము. ఈ సంఘమునుండి దేవుని సత్యసువార్త ప్రపంచానికి బయలువెలుతుంది. ప్రస్తుతం దేవుని గురించి, దేవుని సంఘమును గురించి మరియు దేవుని రాకడ గురించి ఇంతకు ముంద్దెన్నడు లేనంతగా ప్రచారం జరుగుతుంది. కాని నిజమైన...

క్రిస్మస్ రహస్యం

18/02/2010 22:59
ప్రపంచంలో ఎక్కువమంది ఆచరించు పండు గ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనా అని అర్ధం. డిసెం బర్ 25న క్రీస్తు పుట్టినరోజుగా క్రిస్మస్ ఆచరిస్తా రు. మొట్టమొదటి సారిగా క్రిస్మస్ అను మాట క్రీ.శ. 1038లో ప్రాచీన ఇంగ్లీషులో కనుగొనబడింది. అయితే యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించాడా? సర్వశక్తిమంతుడైన దేవుడు క్రిస్మస్ అను పండుగను ఆచరించమని ఆజ్ఞాపించినాడా? మరి దేవుని వాక్యం ఏమి చెపుతుంది?         సత్యం ఏమిటంటే మొట్టమొదటి క్రైస్తవులు(యేసు క్రీస్తు యొక్క...

ఈ పత్రిక ఎందుకు?

18/02/2010 23:04
       సభ్యసమాజం తలదించుకొనేలా క్రైస్తవులనేవారే ప్రవర్తిస్తూ వస్తుంటే మన పొరుగు వారు చూచి క్రైస్తవ్యం అంటే ఇదేనా అని అవమాన పరిచేంత అవకాశం కల్పించేవారికి, తద్వారా దేవు ని నామానికి అవమానం తెచ్చేవారికి నిజక్రైస్తవ దేవునిసంఘం అంటే ఏమిటో తెలియజెప్పె దేవుని సంఘం ఉండాలని మరి ఈ విషయంలో దేవుని ప్రేరణతో దేవుని సంఘ సభ్యుడిగా దేవుని సంఘ మును ప్రారంభించి పత్రికసేవ చేయుటకు పూను కొన్నాను. దేవుడు తన నిజమైన కుమారులను ఎన్నడు విడువడు ఎడబాయడు. ఇలా తన వారికోసం తన పనిని...

విశ్రాంతిదినమును జ్ఞాపకము చేసుకో....

18/02/2010 23:09
మనం ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు వెళ్ళాలి? ఎవరు వెళ్లమన్నారు? యేసయ్య వెళ్ళమన్నాడా? అలా అని బైబిల్లో ఏక్కడా లేదు.                  అది సరే! యేసు తన జీవితకాలములో సమాజ మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాడు? చిన్న నాటి నుండి ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరా నికి వెళ్ళడం ఆయన అలవాటు. "తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా...(లూకా 4:16)". తన సేవ...

మొట్టమొదటి అబద్ధము - దాని ప్రభావము

18/02/2010 23:15
        ప్రపంచంలో అందరు విశ్వసించేది ఏమటంటే మనిషి మరణించిన వెంటనే పరలోకానికి (స్వర్గానికి) వెళతాడని లేదా నరకానికి వెళతాడని. ఇట్టి విషయాలకు ఋజువు ఏమైన ఉందా? ఈ విషయం గురించి దేవుని వాక్యం ఏమి చెపుతుంది?                  దేవుడు సృష్టి కార్యక్రమంలో భాగంగా మనిషిని(పురుషుడు) ఆరవ రోజున సృష్టించినాడు. తరువాత పురుషుడు(ఆదాము) నుండి స్త్రీ(అవ్వ) నిర్మించినాడు. దేవుడు ఆదామును అవ్వను ఏదేను...

పాపం అంటే ఏమిటి?

18/02/2010 23:24
            చాలామంది ఇది చేయకూడదు అది చేయకూడదు అని చాలా కండీషన్స్ పెడతారు. ఇది చేస్తే పాపం అది చేస్తే పాపం పుణ్యం అని ఏవేవో చెప్తారు. ఏది పాపం? ఏది పుణ్యం? ఏది మంచి? ఏది చెడు? వారి కెలా తెలుసు? అసలు పాపం అంటే ఏమిటి? ఎవరు నిర్వచిస్తారు?             ఏది పాపమో ఏది పుణ్యమో ఏది మంచో ఏది చెడో నిర్వచించే అర్హత కేవలం మన సృష్టికర్తకే ఉన్నాయి. మనం నిర్వచించటానికి ట్రైచేసి పాపం చేయ...

క్రొత్త నిబంధనా లేదా పాత నిబంధనా

18/02/2010 23:32
             చాలా మంది క్రైస్తవులు బైబిలలో ఉన్న క్రొత్త నిబంధన మాత్రమే చదివితే (లేదా పాటిస్తే) చాలని మరియు అనుకుంటారు. ఎందుకంటే యేసయ్య గురించి క్రొత్త నిబంధనలో ఉందని, చదవటానికి సులభంగా ఉంటుంది కాబట్టి. కొంతమందైతే పాతనిబంధనే మనం చదవాల్సింది. యెహోవాయే దేవుడు క్రొత్త నిబంధన అంతగా చదవాల్సిన పనిలేదు అన్నట్లు మాట్లాడతారు. ఇంతకి మనం చదవాల్సింది క్రొత్త నిబంధనా లేదా పాత...

ఒంటరి

18/02/2010 23:38
             ప్రపంచంలో ప్రతిఒక్కరు తనని అందరు ఇష్టపడాలని తనతో అందరి ఉండాలని కోరుకుంటారు. అందుకే మనం ఫ్రెండ్స్ తోనూ మన కుటుంబంతోను ఖచ్చితంగా అప్పుడప్పుడు సమయం ఇయ్యాలి. కాని ఎన్నో కారణాల వలన ఈ విధంగా అందరూ ఉండలేక పోతున్నాము. తల్లిదండ్రులు ఇద్దరూ ఉధ్యోగాలు చేయటం, లేదా వారిమధ్య సఖ్యత లేకపోవడం, లేదా ఎవరి లోకంలో వారుండటం లేదా చిన్నప్పుడే తల్లి/తండ్రి చనిపోవటం వలన చాలామంది వారి చిన్ననాటి నుండి సరిగ్గా పెరగక ఒంటరితనానికి బలిఅవుతారు. ప్రతి...

మానవుడే మణిహారం

18/02/2010 23:44
              ఇప్పుడే పుట్టిన బిడ్డను మరియు 80 యేళ్ళ ముసలివాడిని చూడండి. ఏంటి తేడా? ఎప్పుడైన గమనించారా? వారి విలువ ఏంటి? భూమి మీద ఉన్న జీవులన్నిటిలో మనిషికి మాత్రమే ఇంత ప్రత్యేకత ఏంటి? మనం ఈ భూమి మీద ఎందుకు ఉన్నాం? ఎక్కడి నుంచి వచ్చాం? మరియు ఎక్కడికి వెళుతున్నాం? అవసరం: -              ఈ ప్రశ్నలన్నిటిని వెసుకోవటం అంత అవసరమా? అంటే అవసరమే. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నిటిని...

నిజమైన విధ్యాభ్యాసం : True Education

23/02/2010 11:43
                  విధ్యలేని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. అంటే విధ్య ఎంత ప్రముఖ్యమో గ్రహించండి. కేవలం చదవటం వ్రాయటం కొంచం వస్తే విధ్యావంతులవరు. విధ్య అంటే జ్ఞానం (చదవటం వ్రాయటం, లోతైన విషయాలను అర్ధం చేసుకొనే జ్ఞానం, సమకాలీన ప్రపంచ జ్ఞానం, సైన్సు, కుటుంబ జీవితం మొదలైనవి). ఈ లోక విధ్య మనకు ఉద్యోగాలైతే తెచ్చిపెడుతుంది గాని మంచి బుద్దిని, వ్యక్తిత్వాన్ని లేదా మంచి నైజంని(మంచి character) గాని లేదా సరైన...
Items: 1 - 10 of 10