ఫిబ్రవరి 2010

సంపాదకీయం

08/03/2010 16:51
ప్రియమైన పాఠకులకు,            దేవుని నామమున మీ అందరికి శుభములు.            క్రైస్తవులు పాటించే పండుగలన్ని దేవుని వాక్యంలో ఉన్నాయా? మన మొదటి అపోస్తలులు వాటిని పాటించి మనలను కూడా పాటించమని చెప్పినారా? అని ప్రశ్నించుకొంటే సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ పండుగలన్ని దేవుని వాక్యంలో లేవు. ఉదాహరణకు యేసుక్రీస్తు మంచి శుక్రవారం మరణించలేదు మరియు ఆదివారం పునరుద్ధానం చెందలేదు. కాని అందరు ఈ పండుగలు వ్యర్ధముగా...

ప్రేమంటే

08/03/2010 17:14
            ప్రేమ హీరో హీరోఇన్ల మధ్య మాత్రమే కలుగదు. లేదా కేవలం యౌవ్వనస్తులైన అమ్మాయిల మరియు అబ్బాయిల మధ్య మాత్రమే పుట్టదు. ప్రేమంటే ఏదో కొంతమందికి సంబంధించినది కాదు. ప్రేమ మనిషికి మనిషికి సంబంధించినది విషయం. ఆడమగ తేడా లేదు. ఒక మనిషి మరో మనిషిని ప్రేమించగలగాలి. ప్రేమ కేవలం మేలును ఆనందాన్ని మాత్రమే కోరుకుంటుంది. దాని కోసం అవసరమైతే త్యాగం చేస్తుంది. “Love is an unselfish outgoing concern for the fellow human being’’. ప్రేమ ఎప్పుడు...

ఇవి అంత్యదినాలేనా?

08/03/2010 17:18
               మనమెంత భయంకరమైన పరిస్ధితులలో జీవిస్తున్నామో ఒకసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే మనకు అర్ధమౌతుంది. మంచికి, నీతికి, న్యా యానికి రోజులు కావు. ఎవరైనా మంచిగా ఉండాలన్నా కూడా ఊరుకోదు ఈ లోకం. వారిని పాడుచేసి చెడుమార్గంలోకి తీసుకువచ్చేస్తుంది. కుళ్లు, అసూయ, రాజకీ యం, స్వార్ధం మొదలైనవి మనిషిని ఏలుతున్నాయి. మంచివారిని చూసి వీరేంటి కొంచం తేడాగా ఉన్నారు అని నవ్వుకొనే పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఏదైనా మంచి మిగిలిందంటే...

దేవుని పరిశుద్ధ దినాలు - దేవుని పండుగలు

11/03/2010 09:30
               మనం పాటించే పండుగలకు అర్ధం ఏమైనా ఉందా? ఏ రోజుపడితే ఆ రోజు పాటిస్తే ఏమైనా సమస్య ఉందా? మనం పాటించుట కొరకు ఏమైనా పండుగలు దేవుని వాక్యంలో తెలియపరిచాడా? బైబిల్లోని పండుగ లు ఎవరెవరు పాటించాలి? యూదులా? లేదా క్రైస్తవు లా? లేదా యూదా క్రైస్తవులా (యేసు క్రీస్తు మరియు ఆయన 12 మంది శిష్యులు) ? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?             క్రైస్తవులు క్రిస్మస్, గుడ్ ప్రైడే,...

1వ పరిశుద్ధ దినం—పస్కా పండుగ

11/03/2010 09:42
         సంవత్సరంలో ఇదే మొదటి పండుగ. పస్కా అనగా “దాటిపోవుట” అని అర్ధం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి మహా అద్బుతరీతిగా విడుదల కలుగజేసెను. ఐగుప్తు దేశములో సుమారుగా 400 సంవత్సరాలు ఘోరమైన బానిసత్వమును అనుభవించారు. ఐగుప్తు పాపమునకు సాదృస్యము. దేవుడు అనేక తెగుల్లను ఐగుప్తుయుల మీదకు రప్పించెను. వాటిలో చివరిది మహాభయంకరమైనది. అదేదనగా – “ఐగుప్తుదేశములో నివసించు మనుష్యులలో మరియు జంతువులలో తొలి సంతానమును దేవుని దూత వచ్చి హతము చేయును.”  అయితే...

2వ పరిశుద్ధదినం —పులియని రొట్టెల పండుగ

12/03/2010 21:47
    14 రాత్రి   14 పగలు 15 రాత్రి 15 పగలు 16, 17, 18, 19, 20 రోజులు 21 రాత్రి 21 పగలు పస్కా అచరించు సమయం (సూర్యాస్తమయం తరువాత)   పులియని రొట్టెలపండుగ ప్రారంభం     పులియని రొట్టెలపండుగ చివరిరోజు పులియని రొట్టెలపండుగ...

3వ పరిశుద్ధ దినం— పెంతెకొస్తు పండుగ

12/03/2010 21:54
        పెంతెకొస్తు పండుగను ప్రధమ ఫలముల పండుగ లేదా వారముల పండుగ అని కూడా అంటారు. పులియని రొట్టెల పండుగ తరువాత ఈ పండుగ వస్తుంది. పులియని రొట్టెల పండుగలో చివరి సబ్బాతుదినం నుండి 7 వారాలు లెక్కించవలెను. 7వ సబ్బాతుదినం తరువాత రోజే పెంతెకొస్తు పండుగ. ఈ పండుగలో ఇశ్రాయేలీయులు తమ పంట యొక్క ప్రధమ ఫలమును దేవునికి అర్పిస్తారు. ఈ రోజున అందరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. జీవనోపాధికి సంబంధించిన పని చేయకూడదు. అంతేకాకుండా ఆశీర్వదించబడిన కొలది అందరు దేవునికి కానుకలు...

4వ పరిశుద్ధ దినం—బూరధ్వని పండుగ

12/03/2010 22:02
  పెంతెకొస్తు పండుగ తరువాత వచ్చు పరిశుద్ధ దినము బూరధ్వని పండుగ. దేవుని మహత్తరమైన ప్రణాళికలో ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని క్యాలెండర్ ప్రకారం 7 వ నెల మొదటి తేధీన ఈ పండుగ జరుగును. ఈ రోజున అందరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. జీవనోపాధికి సంబంధించిన పని చేయకూడదు. “నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని(బూరధ్వని) (a memorial of blowing of Trumpets) వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను”(లేవి...

5వ పరిశుద్ధ దినం –ప్రాయశ్చిత్తార్ధ దినము

12/03/2010 22:02
  తరువాత వచ్చు పరిశుద్ధదినం ప్రాయశ్చిత్తార్ధ దినము. 7వ నెల 10వ తారీఖున ఈ దీనిని ఆచరించవలెను. ఈ దినమున అందరు ఉపవాసము ఉండవలెను. అందరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. జీవనోపాధికి సంబంధించిన పని చేయకూడదు. “ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరి శుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.”(లేవి 23:27). దేవుడు తన కుమారుని మానవులందరి కొరకు ప్రాయశ్చిత్తార్ధ బలిఇచ్చినాడు. కనుక దేవుని గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు బలియాగమును మనము...

6వ పరిశుద్ధ దినం –గుడారాల పండుగ

12/03/2010 22:03
         ఈ పండుగను పర్ణశాలల పండుగ అని కూడా అంటారు. ఇది వారం రోజుల పండుగ. 7వ నెల 15వ తారీఖునండి వారం రోజులు దీనిని ఆచరించవలెను. “యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.”(లేవి 23:34). వాటిలో మొదటి దినమున అందరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పండుగలో జీవ నోపాధియైన యే పనియు చేయకూడదు. ఈ పండుగలో అందరు వారి స్వంత నివాసములలో నివసించకూడదు. “మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన...

7వ పరిశుద్ధ దినం – చివరి మహాదిన పండుగ

12/03/2010 22:06
         గుడారాల పండుగ మరుసటి దినమున ఈ పండుగను ఆచరించవలెను. అంటే 7 దినములు గుడారాల పండుగ ఆచరించిన తరువాత 8వ దినమున అందరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. “ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైనయే పనియు చేయకూడదు.”(లేవి 23:36). యేసుక్రీస్తు ఈ పండుగను యెరుషలేములో ఆచరించెను. “ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి - ఎవడైన దప్పిగొనిన...

సీతాకోకచిలుకను గూర్చిన పాఠము

12/03/2010 22:47
              ఒకానొకరోజున ఒకతను రోడ్డున నడిచివెళ్తు ఒక చెట్టుకొమ్మన అంటిపెట్టుకొనియున్న ఒక గొంగలి పురుగును చూసెను. అది గొంగలి పురుగుగూడు నుండి సీతాకోకచిలుకగా మారే క్రమంలో ఉంది. చాలా కష్టంగా శ్రమిస్తూ చిన్న రంధ్రం చేసింది. ఆ రంధ్రంలో నుండి బయటకు రావడానికి చాలా చాలా కష్టపడటం అతడు గమనించాడు. రంధ్రమేమో చిన్నది. దాని శరిరమేమో పెద్దగా ఉంది. ఎంతసేపు కష్టపడిన ఫలితం రావడం లేదు. అందులోనుండి బయటకు రావడం దానికి చాలా చాలా కష్టంగా వుంది....

యేసుక్రీస్తు మంచి శుక్రవారం చనిపోలేదు & ఆదివారం తిరిగి లేవను లేదు

28/04/2010 10:37
                యేసుక్రీస్తు మంచి శుక్రవారం చనిపోయాడని మరియు ఆదివారం తిరిగి లేచాడని సంప్రదాయ క్రైస్తవులు నమ్ముతారు. మరియు మంచి శుక్రవారం, ఈస్టర్ పండుగలుగా ఆచరిస్తారు. అసలు యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయాడా? ఆదివారం తిరిగి లేచాడా? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?                  ప్రవక్తయైన యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగలము కడుపులో ఉన్నట్లు...

మనకేం కావాలి?

28/04/2010 10:41
             లైఫ్ చాలా ఆనందంగా గడచిపోవాలి. ఏ కొదువ ఉండకూడదు. మంచి జాబ్ కావాలి. లైఫ్ లో సెటిలవ్వాలి. మంచి లైఫ్ పార్టనర్ కావాలి. ఇవన్ని జరుగటానికి అవసరమైతే దేవునికి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడానికి ఏం సమస్య లేదు. అసలు దేవుడున్నాడా లేదా మనకవసరం లేదు. మన పని జరిగిందా లేదా అన్నదే మన సమస్య. So, ఇవన్నీ అలా అలా జరిగిపోతే మనం హ్యాపీ.             ఇవన్నీ అలానే జరిగాయనుకొండి. ఐతే ఏంటి? తరువాత...
Items: 1 - 14 of 14