January 2010

నిజమైన సువార్త : True Gospel

18/02/2010 11:18
         యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త మీరు విన్నారా? ఆయన 3½ సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి సువార్తను ప్రకటించినాడు. కేవలంఈ సువార్తను విశ్వసించడం ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాము.ఎవరైనా క్రైస్తవుడవ్వాలంటే కనీసం దేవుని సువార్త తెలిసియుండాలి....

దేవుని రాజ్యము : Kingdom of God

18/02/2010 11:20
          దేవుని సువార్త తెలుసుకోకుండా ఎవరును పరలోక రాజ్యాన్ని చేరలేరు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త యేసుక్రీస్తు ప్రకటించెను. కాని ఈ సువార్త చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా, దేవుని కుటుంబమన్నా,...

పశ్చాత్తాపము : Repentance toward God

20/02/2010 09:29
              “చేసిన తప్పును గుర్తించి చేసినందుకు నిజంగా బాధపడి క్షమాపణ కొరకు అర్ధించే మనస్సాక్షిని కలిగియుండటాన్ని” పశ్చాత్తాపము అంటారు. ఎప్పుడైతే మనము నిజమైన దేవుని సువా ర్తను విని దానిని నిజంగా గ్రహిస్తామో అప్పుడు దైవ సంబంధమైన...

విశ్వాసము అంటే ఏమిటి? : Faith

20/02/2010 09:38
            దేవుని వాక్యములో చాలా చోట్ల ఇలా వ్రాయ బడివుంది. “యేసునందు విశ్వాసముంచుము అప్పు డు నీవు రక్షించబడుదువు”. యేసునందు విశ్వాసముంచడం అంటే ఏమిటి? యేసుక్రీస్తును నమ్ముకోవడమా? లేదా ఏదైనా సువార్త సభలో చెయ్యెత్తడమా? దేవుని వాక్యం ఏమి...

మారుమనస్సు : Conversion

20/02/2010 09:44
             మారుమనస్సు అంటే మార్పు చెందిన మనస్సు. ఎవరైతే నిజమైన సువార్తను విని విశ్వాసముంచి నిజమైన పశ్చాత్తాపం చెందుతారో వారు మారుమనస్సు పొందినవారౌ తారు. నిజమైన సువార్త మరియు నిజమైన పశ్చాత్తాపం అని ఎందుకంటున్నానంటే అబద్ధమైనవి కూడా...

బాప్తిస్మము ఎందుకు?: Baptism

20/02/2010 09:50
               బాప్తిస్మము అంటే ఏమిటి? “యేసుక్రీస్తు నందు మనకు కలిగిన విశ్వాసమునకు తద్వారా మన మనస్సులో కలిగిన మార్పుకు గుర్తుగా బహిరంగముగా మనము చేయు ప్రక్రియే బాప్తిస్మము”. బాప్తిస్మము ఎవరు పొందవలెను? ఎవరైతే నిజసువార్తను విని,...

తిరిగి జన్మించుట : Born Again

20/02/2010 09:59
             నీకొదేమను ధర్మశాస్త్ర ఉపదేశకుడొకడు రాత్రి వేళ యేసుక్రీస్తు నొద్దకు వచ్చెను. అప్పుడు యేసు “ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యమును చూడలేడు” అని చెప్పెను. అందుకు నీకొదేము “ముస లివాడు ఏలాగు మరలా తల్లి గర్బములోకి వెళ్ళి...

ఈ లోకాధికారి ఎవరు? : God of this world

20/02/2010 10:08
       ప్రేమగలిగిన సృష్టికర్త సాతానును సృజించినాడా? సాతాను ఎవరు? సాతాను యొక్క పనేంటి? దేవుని వాక్యం ఏమిచెపుతుంది? ఈ విషయాలు మనం ఖచ్ఛిత్తంగా తెలుసుకోవాలి. దేవుడు ఈ సృష్టికంటే ముందుగా దేవదూతలను సృజించెను. దేవదూతలు మరణం లేనివి, సొంత నిర్ణయాలు తీసుకోగలవు. దేవుని...

రెండు చెట్ల యొక్క మర్మము : Mystery of two trees

20/02/2010 10:15
              దేవుడు ఆదామును అవ్వను సృజించి ఏదేను తోటలో ఉంచినాడు. దేవుడు ఆదామును అవ్వను పెద్దవారుగా సృజించినాడు. అంటే కనబడతానికేమో 25 సం||రాల గలవారు కాని మనస్తత్వమేమో ఏమి తెలియని పసిపిల్లల వంటిది. సృజించిన తరువాత దేవుడు వారికిచ్చిన...

నిజమైన స్వాతంత్ర్యం : True Freedom

03/03/2010 10:51
              ప్రపంచంలో అందరు ఫ్రీడమ్ ని కోరుకొంటారు. కాని ఎవ్వరు నియమాలు, హద్దులు, ఆజ్ఞలు కోరుకోరు. నిజానికి ఆజ్ఞలు లేనిదే ఫ్రీడముండదు. అసలు ఫ్రీడమ్(స్వేచ్ఛా స్వాతంత్ర్యం) అంటే ఏమిటో మీకు తెలుసా? దేవుని వాక్యం ఏమి...

సంపాదకీయం

12/03/2010 22:56
  ప్రియమైన పాఠకులకు,  దేవుని నామమున మీ అందరికి శుభములు.           ఈ సంచికలోని ఆర్టికల్స్ క్రైస్తవులకు ప్రాధమిక సత్యాలు. ఇవి చదివి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ బైబిల్ మీకు స్పష్టంగా అర్ధమౌతుంది. ఎవరు పుట్టకతో క్రైస్తవులవరు....
Items: 1 - 11 of 11